ధైర్యం, దేశభక్తి, పరిపాలనా దక్షతకి ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్ : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Spread the love

ధైర్యం, దేశభక్తి, పరిపాలనా దక్షతకి ప్రతీక చత్రపతి శివాజీ మహారాజ్ : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ శ్రీ రాఘవేంద్ర కాలనీలోని శివాజీ సర్కిల్ వద్ద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ 396 జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూజమలవేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ధైర్యం, దేశభక్తి, పరిపాలనా దక్షతకి ప్రతీక చత్రపతి శివాజీ అని, దేశరక్షణ, దేశభక్తికి ఛత్రపతి శివాజీ చూపిన మార్గాన్ని నేటి యువత ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణ, ప్రధాన కార్యదర్శి ఉమాపతిరావు, ఉపాధ్యక్షులు సతీష్, సభ్యుల కోటేశ్వరరావు, సోలార్ శ్రీనివాస్, ఉపేంద్ర, కృష్ణారెడ్డి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top