హాకా రైతు సేవా కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు …
సాక్షిత పెద్దపల్లి : ఓదెల మండలం గుండ్లపల్లి, సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన తదుపరి, యాజమాన్యలకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
ముందుగా హాకా కేంద్రాల నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయరమణ రావు ని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
