హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక లత- హారి
పెద్దపల్లి : అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక లత- హారి మైన్స్ విభాగంలో నెలకొల్పిన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి, హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించినారు.
అనంతరం యజమాన్యం వారు ప్రత్యేకంగా కండువాతో సత్కరించినారు. ఈ కార్యక్రమంలో హరి వెంట ఈసాల తక్కలపల్లి సర్పంచ్ బండి శ్రీనివాస్, ముల్కల కొమురయ్య, సంకరి మల్లేశం, రాయగట్టు, వేముల ఎల్లయ్యా, కచపాక తిరుపతి, నరేష్, సంతోష్లతో పాటు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సతీష్, కండె స్వామి, రమేష్, శ్రీనివాస్,అమరాగోని కుమార్, అంజి, అధిక సంఖ్యలో కార్మికులు యువకులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
