ప్రసనన్న ను వారి కుమార్తె కళ్యాణానికి ఆహ్వానించిన శివ ప్రసాద్ రెడ్డి

Spread the love

ప్రసనన్న ను వారి కుమార్తె కళ్యాణానికి ఆహ్వానించిన శివ ప్రసాద్ రెడ్డి

నెల్లూరు జిల్లా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నేడు మాజీ మంత్రి , వైసీపీ రాష్ట్ర పి ఎ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో జరగబోయే తన కుమార్తె కృష్ణ కావ్య మరియు వినీత్ రెడ్డి ల వివాహానికి ఆహ్వానించడం జరిగింది..

You cannot copy content of this page

Scroll to Top