ఆర్కే లేఅవుట్ “సాయిబాబా దేవాలయం” లో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే

Spread the love

ఆర్కే లేఅవుట్ “సాయిబాబా దేవాలయం” లో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేనంద్ ప్రత్యేక పూజలు….

125 – గాజుల రామారం డివిజన్ ఆర్కే లేఔట్ సాయిబాబా దేవాలయంలో దేవాలయ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై సద్గురు సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….సద్గురు సాయినాధుడి దివ్యాశీష్సులు భక్తులందరిపై ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బాల భాస్కర్, శివప్రసాద్, మల్లేశ్వరరావు, అశోక్ కుమార్, నాగేశ్వరరావు, అరుణ్, ప్రమోద్, జగన్మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, జశ్వంత్, స్వామి, వైఎస్ఆర్, నవీన్, ప్రసాద్, మహిళా నాయకురాలు అర్పితా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top