కన్నీటి పర్యంతమైన కేజ్రీవాల్‌

Spread the love

కన్నీటి పర్యంతమైన కేజ్రీవాల్‌

  • దిల్లీ: దిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు క్లీన్‌ చీట్‌ ఇవ్వడంతో మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఏనాడు అవినీతికి పాల్పడలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడమన్నారు. కేవలం విపక్షాలపైనే ప్రధాని దృష్టి పెట్టారని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారని గుర్తుచేశారు.

You cannot copy content of this page

Scroll to Top