బైనబోయిన చిన్నయ్య ఘనంగా నివాళులర్పించిన ప్రసనన్న
నెల్లూరు జిల్లా కోవూరు మండలం, కొత్తూరు కి చెందిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైనబోయిన రాజేష్ కుమార్ తండ్రి గారైన బైనబోయిన చిన్నయ్య ఇటీవల అనారోగ్యంతో వైకుంఠం చెందడంతో నేడు కొత్తూరు లోని వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన.మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో.వైసీపీ నాయకులు శివుని నరసింహారెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవరగిరి శ్రీలత, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాలికి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు శివారెడ్డి, ఇంతా కార్తీక్ రెడ్డి, ఇద్దల సుధీర్ కుమార్, అంబటి గోపాల్ రెడ్డి, సిద్దవరపు కిషోర్ రెడ్డి, మావులూరు వెంకటరమణారెడ్డి, యమ్.డి గాయాజ్, మలుబోలు సతీష్ రెడ్డి,ఈపూరు ఆదిశేషారెడ్డి, జెట్టి శ్రీనివాసుల రెడ్డి, తలపల శీను, పాలపర్తి రమేష్,గోల కమలాకర్, కార్తీక్, మాలాద్రి, వెంకట్రావు,గున్నం రవికాంత్,రాము మరియు తదితరులు పాల్గొన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
