నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రసనన్న.
నెల్లూరు, కె.వి.టి. పెట్రోల్ బంకు పక్కన, కస్తూరి దేవి గార్డెన్స్ నందు కోట మండలానికి చెందిన పుచ్చలపల్లి విజయభాస్కర్ రెడ్డి – రాజేశ్వరి కుమారుడు మరియు పంట అశోక్ కుమార్ రెడ్డి – జ్యోతి కుమార్తె సాయి సుజిత్ రెడ్డి – యామిని కృష్ణ ల కళ్యాణ మహోత్సవం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రివర్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు వై.సీ.పీ. నాయకులు వీరి చలపతిరావు, కొండ్రెడ్డి రంగారెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, కలువ బాల శంకర్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, సునీల్ రెడ్డి మరియు తదితరులు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
