ఏపీ వ్యాప్తంగా ‘ఆపరేషన్ వజ్ర ప్రహా’ పేరుతో పోలీసుల తనిఖీలు..!
తెల్లవారుజాము 5 గంటల నుంచి కొనసాగుతున్న దాడులు.
డ్రగ్స్ నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీసుల సోదాలు.
గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల సరఫరాకు చెక్ పెట్టే దిశగా కార్యాచరణ.
నాటు సారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
