మోడల్ స్కూల్స్‌లో మరో స్కాం: హరీష్ రావు

మోడల్ స్కూల్స్‌లో మరో స్కాం: హరీష్ రావు
తెలంగాణ : రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో మరో స్కాం జరిగిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్‌లో రిటైర్డ్ అధికారులే సర్వీస్ పొడిగించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఒక్కో ప్యాకేజీ రూ. 1000 కోట్లుగా విభజించి తమ అనుయాయులకు కట్టబెట్టారని, బీజేపీ నాయకులకు కూడా రెండు ప్యాకేజీలు దక్కాయని ఆరోపించారు. అసెంబ్లీలో ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడతానని ఆయన వెల్లడించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
