కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కొలన్ హన్మంత్ రెడ్డి ||

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా…… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవిత్ర ఈద్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, సహోదర భావం మరింత బలపడాలని కోరుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top