యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శ

Spread the love

జగిత్యాల జిల్లా :

యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శ..

కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో భర్త చేతిలో హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు..

వైష్ణవి హత్య కేసు వివరాలను డీఎస్పీ కి ఫోన్ చేసి తెలుసుకున్నారు.

వైష్ణవి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు

You cannot copy content of this page

Scroll to Top