.కోదాడ పట్టణంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి , ఆ మహనీయునికి ఘన నివాళి

Spread the love

.కోదాడ పట్టణంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి , ఆ మహనీయునికి ఘన నివాళి

అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…
స్వాతంత్ర్య సమరయోధుడు ,సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ ఆశయాలు సాధించాలి.
జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడలో స్వాతంత్ర్య సమరయోధుడు సంఘసంస్కర్త జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించి మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా భారత దేశ ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట 34 వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు తది తరులు ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top