గంగపట్నం వెంకమ్మ కు నివాళులర్పించిన అనూప్ రెడ్డి

Spread the love

గంగపట్నం వెంకమ్మ కు నివాళులర్పించిన అనూప్ రెడ్డి

కోవూరు గంగపట్నం కరాటే రాజేష్ వాళ్ల అమ్మ గంగపట్నం వెంకమ్మ వైకుంఠం చేరారు. పి ఆర్ ఆర్ కాలనీలో వారి స్వగృహం కి వెళ్లి గంగపట్నం వెంకమ్మకు ఘనంగా నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వై.సీ.పీ. కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లిఅనూప్ రెడ్డి, వారితో సరాబు వెంకట సుధీర్ కుమార్, గురునాథం ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top