
అయ్యప్ప స్వామి విష్ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారాల వినో ద్ కుమార్ B.R.S. సీనియర్ లీడర్ కుత్బుల్లాపూర్ 292 డివిజన్ సాయిబాబా నగర్. ఆహ్వానించిన వారు జై శ్రీరామ్ నగర్ బస్తివాసులు నియర్ నల్ల పోచమ్మ టెంపుల్ సాయి మణికంఠ టెంట్ హౌస్ బాలకృష్ణ చిన్న రాము నాగేందర్ రమణ తిరుపతిరావు వేణు ముదిరాజ్ అనిల్ మొదలగు బృందం. ఆధ్వర్యంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారాల వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ అయ్యప్ప దివ్య కృప జీవితంలో ప్రతి విషయంలోనూ మిమ్మల్ని నీతి శాంతి మరియు పరిపూర్ణత వైపు నడిపించాలని అయ్యప్పపై మీకున్న ప్రగాఢ విశ్వాసం. ఇలాగే ఉండాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
