
జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలకడానికి వెళ్లిన కోవూరు వైసీపీ నేతలు
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సూచనలతో జువ్వలదిన్నె మత్యకారుల కోసం వస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికేందుకు నేషనల్ హైవే పక్కన ఉన్న సాయిబాబా గుడి దగ్గర నుంచి భారీగా 50 కార్లతో జెండా ఊపి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ నాయకులు..కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి,జిల్లాయస్.సి కార్యదర్శి గున్నం. జనార్ధన్, జిల్లా ఇంటిలెక్చువల్ కార్యదర్శితోడేటి. మహేష్,జడ్పిటిసి కవరగిరి శ్రీలత, యెడం లక్ష్మి కుమారి, జ్యోతి, షేక్. గయాజ్, భారీగా వైసిపి కుటుంబ సభ్యులు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
