101 కొబ్బరికాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన… లంక లితీష్….

Spread the love

101 కొబ్బరికాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన… లంక లితీష్….

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం, మైలవరం లోని భద్రాచలం రోడ్డు నందు గల ఆంజనేయస్వామి గుడి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబు ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి శాస్త్ర చికిత్స చేయించుకోనుగా త్వరగా కోలుకొని, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని, కళ్యాణ్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కళ్యాణ్ బాబుకు నిండుగా ఉండాలని కోరుకుంటూ మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు లంక లితీష్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి,101 కొబ్బరికాయలు కొట్టినారు…

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు , తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగు యువత పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top