
కొల్లారెడ్డి ఆకాంక్ష రెడ్డి జన్మదినం అన్నా క్యాంటీన్లో పేదలకు భోజనం
కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు కోవూరు టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలోసోమవారం ఇనమడుగు గ్రామ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డికుమార్తె.కొల్లారెడ్డి ఆకాంక్ష రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కోవూరు మండలంలోని అన్నా క్యాంటీన్ లో పేద ప్రజలకు ఒక పూట అన్నా క్యాంటీన్ కువిరాళాన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా కోవూరు మండల నాయకులు పాల్గొని పేద ప్రజలకు దగ్గరుండి భోజనము ను వడ్డించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోవూరు టౌన్ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి,చమ్మండి సాయితేజ రెడ్డి,కోవూరు మండల కార్యనిర్వాహక కార్యదర్శి షేక్.సుభాన్, బెల్లంకొండ విజయ్ కుమార్, గున్నం గురు మహేష్, షేక్. అల్తాఫ్ హుస్సేన్, బద్దిపూడి శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
