నరసరావుపేటలో సాపా అబ్దుల్లా మనుమల్లు ఖత్న వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

Spread the love

నరసరావుపేటలో సాపా అబ్దుల్లా మనుమల్లు ఖత్న వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

నరసరావుపేట పట్టణానికి చెందిన సాపా అబ్దుల్లా మనుమల్లు ఖత్న వేడుకలు నరసరావుపేటలోని విజయకుమార్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిరంజీవులు షేక్ సాపా సాహుల్ హమీద్, షేక్ సాపా జావీర్‌లను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, చిన్నారులు ఆయురారోగ్యాలతో, విద్యాభివృద్ధులతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top