వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం

Spread the love

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ విడుదల ఇట్టికార్యక్రమంలో ఉమ్మడిజిల్లా అధ్యక్షులు ఉల్లంకొండ రాము ఆధ్వర్యంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో పోస్టర్ విడుదల కార్యక్రమం ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ జాక్ చైర్మన్ రహీం గారు పాల్గొన్నారు ఈయొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది కనుక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి స్థలం 250 గజాలు మరియు పెన్షన్ మరియు ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని 21-06-2026 హైదరాబాద్ ఇందిరాపార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చీర్ల సత్యంసాగర్ చటమోని రాము మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఉల్లంకొండ రాము తెలంగాణ ఉద్యమకారుల సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టినేని గోపాలకృష్ణనాయుడు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు చెరుక గంగాధర్ పాలమూరుయూనివర్సిటీ విద్యార్థి జేఏసీచైర్మన్ నరేందర్ వాల్మీకి సంఘం నాయకులు శ్రీనివాసులు తెలంగాణ ఉద్యమకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top