ఎస్.పి.ఆర్. పౌల్ట్రీ ఫ్రెష్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవం

Spread the love

ఎస్.పి.ఆర్. పౌల్ట్రీ ఫ్రెష్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని ఎం.ఎన్. రెడ్డి నగర్‌లో శ్రీ అరవింద్ గడ్డం నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్.పి.ఆర్. పౌల్ట్రీ ఫ్రెష్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి చికెన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారం విజయవంతంగా సాగి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top