కోల ముత్తమ్మ ఐదో వర్ధంతి ఘనంగా నిర్వహణ

Spread the love

కోల ముత్తమ్మ ఐదో వర్ధంతి ఘనంగా నిర్వహణ

జిల్లా రిపోర్టార్ కోలా రవీందర్

మోతే :
మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన డైనమిక్ న్యూస్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ తల్లి కోల ముత్తమ్మ ఐదో వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోల ముత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను త్యాగాలను స్మరించుకుంటూ అనంతరం కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కోల జానయ్య గౌడ్, అంబాల ఉమా విజయభాస్కర్, కోల రవీందర్, రాధిక, కోల కృష్ణ, లక్ష్మి, కోల సతీష్, శ్రీనిత, కోల అక్షయ్ గౌడ్, కోల అఖిల్ గౌడ్, మణికంఠ, మన్వేష్, రిషి, కోల హిరణ్య, మానసి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top