292 సాయిబాబా నగర్ డివిజన్ RGK లో బాబు జగ్జీవన్ రావ్ 40.వ వర్ధంతి

Spread the love

292 సాయిబాబా నగర్ డివిజన్ RGK లో బాబు జగ్జీవన్ రావ్ 40.వ వర్ధంతి సందర్భంగా మహనీయులకు. BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్టు అశోక్ శంకర్ రాజ్ కుమార్ వేణు ముదిరాజ్ రాజు యాదవ్ కిషోర్ ముదిరాజ్ బాలస్వామి బద్రి కంటి మోహన్ వంశీ తదితరులు నివాళులర్పించడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top