ఉద్యోగానికి లక్ష యాభైవేలు ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఉదంతం
కుత్బుల్లాపూర్ మునిసిపల్ ఆఫీస్ లో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి లక్షలు దండుకున్నట్టు సమాచారం ఆలస్యంగా అందిన విశ్వానియా సమాచారం, దాదాపుగా సంవత్సరం లోపు జరిగినట్టు సమాచారం, ఒక ఉద్యోగానికి గాను లక్ష యాభైవేలు తీసుకున్నట్టు విశ్వసనియా సమాచారం, ఉన్నతదికారులు దీనికి సంబంధించి విచారణ జరిపించి దానికి సంబందించిన వారి పైన తగిన చర్యలు చేపట్టి అర్హత ఉన్నవారికి ఆ ఉద్యోగాలు కేటాయించాలి అని కోరుతున్నారు, పూర్తి వివరాలతోటి మీ ముందుకు త్వరలో వస్తాము

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
