
మందా రవి ని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
వైసీపీ యస్.సి. సెల్ రాష్ట్ర కార్యదర్శి మందా రవి ఇటీవ కాలికి శస్త్ర చికిత్స చేయించుకొని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కోవూరు మండలం, తూర్పు అరుంధతివాడలోని స్వగృహానికి వెళ్లి పరామర్శించి రవి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారితో వైసీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవరగిరి శ్రీలత,కోట్ల ఉమ, గరికిపాటి హరిబాబు, కే. గిరిబాబు, ఎన్. అంజన్ రావు, మరియు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
