భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ కిరణ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి సమావేశం

Spread the love

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ కిరణ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు , ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ కోలార్ ఎంపీ మునిస్వామి , జాతీయ కార్యదర్శి యస్ కుమార్ , రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష గారు పాల్గొని మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ సెల్ కన్వీనర్ కో కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.

దాసి నాగరాజు
ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

You cannot copy content of this page

Scroll to Top