తాత్కాలిక అధ్యాపకులు, ఆయా పోస్టుల నియామకం.

Spread the love

తాత్కాలిక అధ్యాపకులు, ఆయా పోస్టుల నియామకం..
మండల విద్యాధికారి సలీం షరీఫ్..


కోదాడ
కోదాడ మండల పరిధిలోని
ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో అధ్యాపకులు, ఆయా పోస్టుల తాత్కాలిక నియామకాలు పూర్తిగా మెరిట్ మార్కులు మరియు స్థానిక రిజర్వేషన్ల ఆధారంగా జరిగినాయని కోదాడ ఎంఈఓ సలీమ్ షరీఫ్ తెలిపారు. కోదాడ మండలంలో ఎంపీపీ ఎస్ గర్ల్స్ ఆజాద్ నగర్, శ్రీనగర్ కాలనీ, కాపుగల్లు,చిమిరియాల,నల్లబండగూడెం, రెడ్ల కుంట పాఠశాలలలో నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగాయని తదుపరి జిల్లా అధికారుల నిర్ధారణ తర్వాత నియామకం జరుగుతాయని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top