పాలపర్తి శ్యామ్ కు ఘనంగా నివాళులర్పించిన సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి.

Spread the love

పాలపర్తి శ్యామ్ కు ఘనంగా నివాళులర్పించిన సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి.

తెలుగుదేశం పార్టీ120 వ బూత్ కన్వీనర్ పాలపర్తి శ్యామ్ అంతిమయాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కోవూరు టౌన్ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి. పాలపర్తి శ్యామ్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన నాయకుడు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పుడూ తన సమస్యలుగా భావించి ప్రజలకు సేవ చేసే నాయకుడు ఈరోజు పార్టీకి దూరం కావడం పార్టీకి తీరని లోటు అని తెలియజేశారు వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top