
నాజ్ – ది ఎలైట్ కార్ స్టూడియో” షాపును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ బౌరంపేట్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “నాజ్ – ది ఎలైట్ కార్ స్టూడియో” షాపును ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా షాప్ యజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం R.K ట్రావెల్స్ అధినేత చంద్రమౌళి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రగతి నగర్‌లోని నాన్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
