
అల్వాల పురం రైతు వేదికలో మండల స్థాయి అధికారుల సర్పంచుల సమావేశ కార్యక్రమం…*
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో రైతులు ఈ సంవత్సరం ఆరు తడీ పంటలు వేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీసుకొని భూగర్భ జలాలను పెంచుకోవాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ ఎంపీడీవో ఇస్సాకు హుస్సేన్,ఎమ్మార్వో సంతోష్ కిరణ్, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు ,కోదాడ మున్సిపల్ చైర్మన్ కుసుమ బాబు , వైస్ చైర్మన్ మల్లేశ్వరి ఎంపీఓ రాంబాబు, ఏవో రజని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్సకాని శరబేశ్వరరావు కోదాడ మండలం సర్పంచ్ లు పాలకి సురేష్ , కొత్త గురవయ్య, అలస కానీ భవాని,మందుల నాగయ్య, ధరావత్ బాబ్జి, హాజీ, సత్యనారాయణ మరియు వివిధ శాఖల అధికారులు, సంఘ బంధ లీడర్లు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
