దివంగత సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ 68వ జయంతి

దివంగత సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ 68వ జయంతి సందర్భంగా KVS కన్వెన్షన్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కూన వెంకటేష్ గౌడ్ సేవలను స్మరించుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top