కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ కి బోనాల ఉత్సవాల ఆహ్వానం

Spread the love

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ గారికి బోనాల ఉత్సవాల ఆహ్వానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ కి* శుక్రవారం షాపూర్ నగర్‌లోని ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆషాడ మాస బోనాల మహోత్సవాలు, ఫలహార బండి ఊరేగింపులకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో పలు దేవాలయాల కమిటీ సభ్యులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top