ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Spread the love

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు

You cannot copy content of this page

Scroll to Top