చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో మొదటిరోజు ప్రజావాణికార్యక్రమం

Spread the love

చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో మొదటిరోజు ప్రజావాణికార్యక్రమం…

సూర్యాపేట జిల్లా / చిలుకూరు మండలంలో నిర్వహించిన ప్రజావాణికి మొదటి రోజు 16 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను మండల పరిషత్ కార్యాలయంలో వెంటనే అంతర్జాలంలో చేసి, రిసీవిడ్ కాఫీ అందజేశారు. ప్రధానంగా రెవిన్యూ, సాగర్ నీళ్లు విడుదల చేయాలని పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు, తహసీల్దార్ ధృవకుమార్, ఏవో శ్రీధర్, వైద్యుడు సుభాష్ తో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top