నల్లబండగూడెం సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం

Spread the love

నల్లబండగూడెం సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం…*ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు-రమాదేవి…


సూర్యాపేట జిల్లా/ కోదాడ ( కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు – రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ, బి పూర్ణ, సర్పంచ్ అల్సకాని భవాని శరభేశ్వరరావు, వైస్ సర్పంచ్ శ్రీనివాస్, సీహెచ్ సుధాకర్, నల్లపాటి శ్రీను, ఆదినారాయణ, సత్యం, ముత్తయ్య, ఎం సీతయ్య, వై రాంబాబు, గురవయ్య, భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top