
సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ సమస్యకు తక్షణ మే పరిష్కరించిన.. వైస్ చైర్మన్ జూపల్లిరమేష్
అశ్వారావుపేట
సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ సమస్యను వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు వెంటనే స్పందించి, సంబంధిత ఏఈ తో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించారు.
ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ, పరిష్కారం చూపడమే జూపల్లి రమేష్ బాబు ప్రజాసేవకు నిదర్శనం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు.
యువ నాయకులు జూపల్లి ప్రమోద్ 10 వ వార్డు కౌన్సిలర్ మిండా హరి బాబు, 14 వ వార్డు కౌన్సిలర్ Dr భూక్యా ఉదయ జోతి , మోర్ల వెంకన్న, బాబీ , శ్రీను, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
