పలహారం బండి ఊరేగింపు కార్యక్రమ మహోత్సవం

Spread the love

పలహారం బండి ఊరేగింపు కార్యక్రమ మహోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(పద్మా నగర్ డివిజన్)పరిధి వెంకన్న హిల్స్ లో సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

ఈ కార్యక్రమం లో గొల్ల శ్రీను,జయం చారీ,ఇంద్రసేనా రెడ్డి,శేఖర్ రెడ్డి,ఎ.ఎల్.నాయుడు,సుభాష్,సతీష్ చక్రవర్తి,శ్రవణ్,మహేష్,శివ,హేమంత్,రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top