
సాజిద్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని కోవూరు సి.ఐ వినతిపత్రం ఇచ్చిన బిజెపి నాయకులు.*
కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని ఏఈ నూకరాజు కుటుంబానికి లవ్ జీహాద్ కారణంగా సాజిద్ ఖాన్ అను రైఫిల్ షూటర్ శిక్షణ ఇచ్చు ఇతడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటూ నూకరాజు భార్యను ట్రాప్ చేసి రెండు కోట్ల రూపాయలు ఆస్తిని బెదిరించి తీసుకుని ఇంకా టార్చర్ కి గురి చేయగా వారు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు దీనికి సంబంధించిన సాజిద్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని కోవూరు మండలంలోని పోలీస్ స్టేషన్లో సిఐ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఇందులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, కోవూరు మండలాధ్యక్షులు పోలిశెట్టి వెంకట సుబ్బారావు, సీనియర్ నాయకులు గాది రాజు చక్రవర్తి, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి ధూనిపర్తి శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గం నల్లగట్ల శ్రీహరి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బోధనపు రాజకుమార్, కిసాన్ మండల అధ్యక్షులు నెల్లూరు రమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, మండల ఉపాధ్యక్షులు కుంచాల శివకుమార్, గది రాజు అనిల్, బెల్లంకొండ మల్లి, మహేష్ ,చిలుకోటి నాగరాజు, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
