
రాయదుర్గం నియోజకవర్గంలో ‘సుజ్లాన్’ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన..!
‘సుజ్లాన్’ రాకతో ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ పెరిగింది.
పవన విద్యుత్ రంగంలో ‘సుజ్లాన్’కు ప్రపంచ ఖ్యాతి.
175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యం.
ఏపీ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం.
‘ఏపీ-సుజ్లాన్’ భాగస్వామ్యంతో 12వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజ్లాన్ రెన్యువబుల్ ఎనర్జీ.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
