
కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదు… దోపిడీ పాలన …మాజీమంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు హాజరయ్యేందుకు జనగాం పట్టణానికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
క్యాంప్ కార్యాలయం వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఆదర్శ పాలన, సుపరిపాలన అంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలన
సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి లో ఆదర్శంగా తీర్చిదిద్దారు
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు దోపిడీ దొంగలు మాదిరిగా దోచుకుంటున్నారు
ఎన్నికల మేనిఫెస్టోలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతున్నా అమలు చేయకుండా మోసం చేశారు
బిసి బిడ్డను భర్తరఫ్ చేసి ఏదో విజయం సాధించినట్లు ముఖ్యమంత్రి సంబురపడుతుండు
ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీగా నిత్యం నిలదీస్తాం
అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతాం
మళ్ళీ రెండేళ్ళ తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
