
హైదరాబాద్ నగర తొలి మేయర్, విద్యావేత్త, జర్నలిస్ట్, రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని జూబ్లీబస్‌స్టేషన్ దగ్గర ఉన్న కృష్ణస్వామి విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు
మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్…
కృష్ణస్వామి స్పూర్తితో యువత ముందుకు సాగాలి.
ముదిరాజులు ఐక్యతతో హక్కుల సాధన కోసం పోరాటం చేయాలి.
బలహీన వర్గాలు ఒకే మీదకు రావాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది.
సంఖ్యపరంగా ఉన్న రాజకీయపరంగా నష్టపోతున్నాం
ముదిరాజుల రిజర్వేషన్ల అమలు కోసం కృషి చేస్తాం
మంత్రి వాకిటి శ్రీహరి కామెంట్స్..
బీసీ వర్గాలకు కొర్వి కృష్ణస్వామి ఆదర్శం
బీసీలు ఉన్నత పదవులకు ఎదగడం కష్టతరమైనది.
సమైక్య ఆంధ్రాలో కూడా పండుగ సాయన్న, కృష్ణస్వామి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించలేదు
పండుగ సాయన్న జయంతి, వర్ధంతులను నిర్వహించాలని కోరిన ఆరు రోజుల్లోనే జీవో ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం
బీసీలు ఒకే వేదికపై రాకుండా హక్కులను సాధించుకోవడం సాధ్యం కాదు.
42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతాం
బిసిల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్ ప్రభుత్వానికి యువత అండగా నిలువాలి.
హక్కుల సాధన కోసం ఆచరణ, ఆలోచన చేయాలి.
కృష్ణస్వామి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
