తెలంగాణకు భారీ డేటా సెంటర్ పెట్టుబడి

Spread the love

తెలంగాణకు భారీ డేటా సెంటర్ పెట్టుబడి

తెలంగాణ భారీ డేటా సెంటర్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి సమక్షంలో టీసీఎస్, హైపర్‌వాల్ట్ ప్రతినిధులతో రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుతో సుమారు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి…

You cannot copy content of this page

Scroll to Top