అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్

Spread the love

అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన “టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్” రెండవ రోజు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల ఇంచార్జ్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు , మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ..పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకత్వ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ఆయన భాగస్వాములయ్యారు..

You cannot copy content of this page

Scroll to Top