సీఎల్పీ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

Spread the love

సీఎల్పీ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

హైదరాబాద్:
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, రానున్న అసెంబ్లీ సమావేశాల వ్యూహాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

You cannot copy content of this page

Scroll to Top