పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ని సన్మానించిన కూన శ్రీశైలం గౌడ్

Spread the love

పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ని సన్మానించిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గాంధీభవన్ లో వారిని కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించడం జరిగింది..

ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , దీపక్ జాన్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top