కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని నియోజకవర్గ పరిధిలోని పలువురు వినాయక చవితి పూజా కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ ఆహ్వానించారు.

ఈ మేరకు షాపూర్‌ నగర్‌లోని ఆయన నివాసంలో పలువురు వినాయక మండపాల కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను అందజేశారు…

ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top