
వినాయక నవరాత్రి వేడుకలకు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కు ఆహ్వానం….
వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా మహదేవపురం వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేది (ఆదివారం)న మధ్యాహ్నం 12:00 గంటలకు నిర్వహించనున్న “అన్నదాన కార్యక్రమమునకు ఆహ్వానిస్తూ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ కి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు వారి, వారి నివాసం వద్ద ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ సాయి, ప్రెసిడెంట్ కె.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.సాయి ప్రసాద్, కోశాధికారి నవీన్ రావు, సభ్యులు ప్రవీణ్, యాదగిరి, సింహాచలం, వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
