
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో నూతనంగా ఏర్పాటు చేసిన అభి EV మోటార్స్ షో రూమ్ ను తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ గౌడ్, జిల్లా గణేష్, MD ఇబ్రహీం, నరసింహ చారి, అంజయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
