
‘‘స్నేహితులారా.. నాకు మతంపై విశ్వాసం ఉంది. హనుమాన్‌ని పూజిస్తా. అర్ధరాత్రి 2 గంటల వరకూ చెవులు పగిలేలా డీజే సౌండ్ పెట్టడం భక్తి అనిపించుకోదు. నేను ఫిర్యాదు చేసింది కేవలం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరించడంపై మాత్రమే. భక్తిమీద కాదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. ధన్యవాదాలు’’ – ఎక్స్‌లో అల్లు శిరీష్
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
