
ఉండవల్లి : టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు..!
తెలుగుదేశం పార్టీలో చేరిన మంగళగిరి పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు కుటుంబం.
తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డి.
తాడేపల్లి పట్టణానికి చెందిన దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ ప్రత్యేక ఆహ్వానితులు, వైసీపీ సీనియర్ నేత జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
నిడమర్రుకు చెందిన వైసీపీ సీనియర్ నేత కట్టెపోగు బాబురావు.
గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ.
అందరికీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
